సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
అధ్యాపనం – అభ్యసనం – అధ్యయనం

Adhyapanam-Abhyasanam-Adhyayanam

డా. ఆళ్ళ అప్పారావు

Dr. Alla Apparaoరూ. 75


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అధ్యాపనం – అభ్యసనం – అధ్యయనం అనే ఈ మూడు పక్రియలు నూటికి నూరుపాళ్లు, మానవుడు విద్యావంతుడవడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో ఏ ఒక్క దశను సంపూర్ణంగా అవలంబించని పకంలో, అతడు అసంపూర్ణ విద్యావంతుడుగానో లేక చదువు ఒంటబట్టలేదనే నెపంతోనో మిగిలిపోతాడు.
ఉపాధ్యాయుడు ప్రేరకుడు, మార్గదర్శకుడు. పిల్లల ఎడ కరుణ, ప్రేమ, దయ కల్గి ఉండాలి. పిల్లలనర్థం చేసుకొనే మనస్తత్త్వం ఉండాలి. నిరంతర అభ్యాసకుడుగా ఉండాలి

Books By This Author

Book Details


Titleఅధ్యాపనం – అభ్యసనం – అధ్యయనం
Writerడా. ఆళ్ళ అప్పారావు
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-82203-82-7
Book IdEBM004
Pages 144
Release Date02-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
21508
380