సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
వోడ్కా విత్ వర్మ

Vodka With Varma

సిరాశ్రీ

SiraSriరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ ‘వోడ్కా విత్‌ వర్మ’
- పూరీ జగన్నాథ్‌ (సినీ దర్శకుడు)
వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
- సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)
రాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.
- రత్న (వర్మ మాజీ భార్య)
రాము నాన్నని నేను ఎప్పుడు ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్‌ ఫ్రెండ్‌గా మాత్రమే చూసాను.
- రేవతి (వర్మ కుమార్తె)

Books By This Author

Book Details


Titleవోడ్కా విత్ వర్మ
Writerసిరాశ్రీ
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-88492-22-5
Book IdEBL074
Pages 216
Release Date26-Feb-2012

© 2014 Emescobooks.Allrights reserved
28831
1936