సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఆనందంగా

Vrudhapyamlo Arogyamga Anandamga

ఆచార్య ఆర్‌. వెంకట రెడ్డి

Acharya R. Venkata Reddyరూ. 90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


వృద్ధుల జనాభాకు మనం తీసుకొనవలసింది ఒకింత జాగ్రత్త, ఓర్పు, ప్రేమ. మనం వారిని మన సంస్కృతి, నాగరికత, గతవైభావానికి అనుసంధానం చేసేటట్లు చూడాలి. వారు మన మూకుమ్మడి వివేక విజ్ఞానాలకు  వారసులు. వారు మనల్ని ఈ భూప్రపంచంపైకి తెచ్చి వారికంటే ఎక్కువగా మనల్ని సంరక్షించారు. అందువల్ల వారిని సంరక్షించటం మన బాధ్యత.
మీరు వృద్ధులుగా పెరగరు. పెరగడం ఆగిపోయినప్పుడు వృద్ధులవుతారు.

Books By This Author

Book Details


Titleవృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఆనందంగా
Writerఆచార్య ఆర్‌. వెంకట రెడ్డి
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-82203-21-6
Book IdEBM085
Pages 184
Release Date08-Mar-2013

© 2014 Emescobooks.Allrights reserved
28831
1938