మహాభినిష్క్రమణ

Mahaabhinishkramana

సోమంచి వినయభూషణ రావు

Somanchi Vinayabhooshana rao


M.R.P: రూ.150

Price: రూ.120


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌  ఆంగ్ల రచన Light of Asia కు

సోమంచి వినయభూషణ రావు గారి తెలుగు స్వేచ్ఛానువాదం :-

మూడు భువనాల నెందున ఎదురులేని/వినుతికెక్కిన మహనీయ బుద్ధప్రభుడు-/జ్ఞాన భాండార మమలమౌ కీర్తిశిఖుడు,/గుండె నిండుగ కరుణతో పూర్ణుడతడు;/భువిపైన సిద్ధార్థ నామధేయుండతడు,/లోకోద్ధరణకై దిగినట్టి గురువరుండు;/జీవ నిర్వాణ పథమును చూపినాడు, /మనిషి జన్మకు సూత్రాల నిచ్చినాడు;/అతడి చరితను చెప్పగా పొందుపడిన/ఘనతరంబగు గ్రంథమీ పుస్తకంబు;

Books By This Author

Book Details


Titleమహాభినిష్క్రమణ
Writerసోమంచి వినయభూషణ రావు
Categoryఅనువాదాలు
Stock 99
ISBN978-93-82203-73-5
Book IdEBM044
Pages 240
Release Date05-Feb-2013

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015