రెడ్డిరాజ్యాల చరిత్ర

Reddy Rajyala Charithra

మల్లంపల్లి సోమశేఖర శర్మ

Mallampally Somashakara Sharmaరూ. 250


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ఆంగ్లమూలం‍‍ :- మల్లంపల్లి సోమశేఖర శర్మ

అనువాదం :- కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్‌, జనప వెంకటరాజం

‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు

రాని యీ పాడుకాలానఁ బుట్టి

నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర

మూషరక్షేత్ర వర్షోదక మయి

చాడీలకు ముఖప్రశంసల కీర్ష్యకు

స్థానమైనట్టి లోకాన నుండి

నీయచ్ఛతర కమనీయశీల జ్యోత్స్న

అడవి గాసిన వెన్నెలగుచుఁ జెలఁగి

అంతె కాని గౌరీశంకరాచ్ఛశృంగ

తుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుఁగు

నాఁటి పూర్వచరిత్ర కాణాచి యెల్ల

త్రవ్వి తల కెత్తలేదె యాంధ్రజనములకు.

                                    - విశ్వనాథ

Books By This Author

Book Details


Titleరెడ్డిరాజ్యాల చరిత్ర
Writerమల్లంపల్లి సోమశేఖర శర్మ
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-82203-80-3
Book IdEBM060
Pages 680
Release Date14-Feb-2013

© 2014 Emescobooks.Allrights reserved
32865
1652