సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
రాజీవ్

Rajiv

మణిశంకర్ అయ్యర్

Manishakar Ayyarరూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


తెలుగు సేతః- కె. రామచంద్రమూర్తి

అపారమైన సంపద, పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో రాజీవ్‌గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవి ఆయనను అయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించిన తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసిపోయింది.
కానీ ఆయన ఎటువంటి మనిషి?అద్భుతమైన కేకులు (నాము రొట్టెలు) తయారుచేసే కేంబ్రిడ్జి విద్యార్థి; మృత్యు నీడల్లో నడుస్తూనే భయాన్ని అసహ్యించుకునే వ్యక్తి; హాస్య ప్రియుడు; దార్శనికుడు; కుటుంబాన్ని ప్రేమించిన మనిషి.

Books By This Author

Book Details


Titleరాజీవ్
Writerమణిశంకర్ అయ్యర్
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-83652-60-0
Book IdEBN033
Pages 104
Release Date23-Jan-2014

© 2014 Emescobooks.Allrights reserved
25684
6551