అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ

Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana

పాల్ బ్రంటన్

Pal Brantan


M.R.P: రూ.175

Price: రూ.160


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 15
రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ
మూలం:
పాల్ బ్రంటన్
తెలుగు సేత :
జొన్నల గడ్డ పతంజలి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.
”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”

Books By This Author

Book Details


Titleరహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ
Writerపాల్ బ్రంటన్
Categoryఅనువాదాలు
Stock 99
ISBN978-93-82203-46-9
Book IdEBM058
Pages 336
Release Date13-Feb-2013

© 2014 Emescobooks.Allrights reserved
37514
8148