హైకూ యాత్ర

Haiku Yaatra

మత్సువో బషో

Matsuo Bashō


M.R.P: రూ.90

Price: రూ.85


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 10
మూలం: మత్సువో బషో
సంకలనం, అనువాదం, విపులపరిచయం : వాడ్రేవు చినవీరభద్రుడు
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


తెలుగు పాఠకులకు హైకూ కొత్తకాదు. 17 మాత్రల నిడివిగల మూడువాక్యాల హైకూ కవిత ‘వాక్యంరసాత్మకంకావ్యం’ అనే నానుడికి చక్కని ఉదాహరణ. కాని సుప్రసిద్ధమైన జపనీయ కవుల హైకూలు తెలుగులోకి విరివిగా అనువాదం కాలేదు. హైకూ కవుల్లో అగ్రగణ్యుడూ, ఆ ప్రక్రియకు అసామాన్యమైన గౌరవం సాధించినవాడూ అయిన బషో హైకూలు ఈ పుస్తకంలో సుమారు 200 పైదాకా ఉన్నాయి. ఆయన పూర్వకవులు సమకాలీనకవులు రాసిన కవితలు కూడా 60 పైచిలుకు ఉన్నాయి.

Books By This Author

Book Details


Titleహైకూ యాత్ర
Writerమత్సువో బషో
Categoryఅనువాదాలు
Stock 100
ISBN--
Book IdEBJ014
Pages 160
Release Date08-Jan-2010

© 2014 Emescobooks.Allrights reserved
36395
5047