సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
విస్మృత సామ్రాజ్యం (విజయనగరం)

Vismutha Samrajayam (Vizianagaram)

రాబర్ట్‌ స్యూయల్‌

Robert Sewellరూ. 175


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 04
మూలం: రాబర్ట్‌ స్యూయల్‌
తెలుగు సేత : దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకాని చక్రపాణి, గోవిందరాజు చక్రధర్, జి.వెంకటరాజం
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


రాబర్ట్‌ స్యూయల్‌ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్‌, ఫెర్నావో న్యూనిజ్‌ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శాసనాధారాలను పరిశీలించి రచించిన తొలి ప్రామాణిక విజయనగర చరిత్ర గ్రంథం ‘విస్మృత సామ్రాజ్యం – విజయనగరం’. క్రీ.శ. 1900 నాటి రాబర్ట్‌ స్యూయల్‌ రచనకు సరళమైన తెలుగు అనువాదం.

Books By This Author

Book Details


Titleవిస్మృత సామ్రాజ్యం (విజయనగరం)
Writerరాబర్ట్‌ స్యూయల్‌
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-80409-03-0
Book IdEBJ055
Pages 264
Release Date04-Feb-2010

© 2014 Emescobooks.Allrights reserved
28857
2021