ఆమెలేఖలు

Amelekhalu

జూలీయా థామస్

Juliya Thomasరూ. 125


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


‘ఆమె’ లేఖలు (1836-1839 మధ్య మద్రాసు నుండి రాసిన లేఖలు)

About This Book


మద్రాసులో కొన్నాళ్లు, రాజమండ్రిలో చాలా కాలం, కొన్ని రోజులు బెంగుళూరులో గడిపి, 1840 జనవరిలో తిరిగి స్వదేశం వెళ్లిపోయింది. ‘చుట్టపుచూపు’గా ఈ దేశం వచ్చి, ఇక్కడ గడిపిన మూడు సంవత్సరాలలో ఆమె చాలా విషయాలు గ్రహించింది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, మంచిచెడులు, అలవాట్లు, మర్యాదలు, నమ్మకాలు, పిల్లల చదువు సాములు, సామాన్యుల జీవన విధానం, సామాజిక కట్టుబాట్లు, స్త్రీల పరిస్థితులు ` ఇలా ప్రతి అంశాన్ని నిశిత దృక్పథంతోనేకాక, సానుభూతితో కూడా ఆమె పరిశీలించింది. మౌనంగా పరిశీలించడంతోపాటు, ఎప్పటికప్పుడు తన అనుభవాలను, అనుభూతులను ఇంగ్లండ్‌లోని తన సన్నిహితులకు
ఉత్తరాలలో తెలియజేసేది.

Books By This Author

Book Details


Titleఆమెలేఖలు
Writerజూలీయా థామస్
Categoryఅనువాదాలు
Stock 100
ISBN---
Book IdEBU011
Pages 176
Release Date11-Aug-2021

© 2014 Emescobooks.Allrights reserved
37945
9329