సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
వలసవాదం, ప్రాచ్యవాదం, ద్రావిడభాషలు

Colonialism, Orientalism and The Dravidian Languages

కె. వెంకటేశ్వర్లు

K. Venkateswarluరూ. 300


- +   

Publisher:  EmescoBooks Pvt.Ltd.


--

About This Book


ద్రావిడ అన్న భావన ఆవిర్భావానికి తెలుగు ఎలా స్థానమయిందో వివరించడం వెంకటేశ్వర్లుగారి లక్ష్యం. ఎలిస్‌పై ప్రభావం చూపిన తెలుగు వ్యాకరణాల లక్షణాలలో ఆయనకు సమాధానం లభించింది. ద్రావిడ నిదర్శనానికి రెండు విషయాలు అవసరం: ఎన్నో సంస్కృత ఆదాన పదాలు తమలో ఉన్నప్పటికీ దక్షిణ భారతభాషలు సంస్కృతం నుండి జనించలేదని చూపించడం, అవి ఒకదానికొకటి సంబంధం కలిగినవని చూపించడం. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారి వాదనలో సారమేమంటే, తెలుగు వ్యాకరణాల భాషా విశ్లేషణ యంత్రాంగం ఆంధ్రదేశపు స్వదేశీయ భాష సంస్కృతం నుండి భిన్నమైన స్వతంత్ర భాష అన్నది. ఎలిస్ దీనికి తులనాత్మక కోణాన్నిచ్చాడు.

Books By This Author

Book Details


Titleవలసవాదం, ప్రాచ్యవాదం, ద్రావిడభాషలు
Writerకె. వెంకటేశ్వర్లు
Categoryచరిత్ర
Stock Available
ISBN--
Book IdEBT015
Pages 350
Release Date14-Aug-2020

© 2014 Emescobooks.Allrights reserved
28830
1932