అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
నేనూ ప్రభుత్వాలూ

Nenu Prabhutvalu

ఆరిగపూడి ప్రేమ్‌చంద్

Arigapudi Premchand


M.R.P: రూ.250

Price: రూ.200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


Nenu Prabhutvalu
(Anubhavalu, Malupulu, Marpulu)
On the fringes of Government
A Personal Journey - 2005
- Arigapudi Premchand
నేనూ ప్రభుత్వాలూ (అనుభవాలు, మలుపులు, మార్పులు)
- ఆరిగపూడి ప్రేమ్‌చంద్
తెలుగు అనువాదం : అరుణ పప్పు

About This Book


అన్ని సంస్థలకూ కొన్ని దుర్లక్షణాలు ఉంటాయి. వదంతులు, వ్యక్తిత్వ హననం, విమర్శలు, కించపరచడం, పడి ఏడవడాలు, గ్రూపులు కట్టడాలు, పొగిడి పని జరిపించుకోవడం వంటివి కనిపిస్తూనే ఉంటాయి.  నేను చూసిన వాటి గురించి, నాపై ప్రభావం చూపించిన వాటి గురించి రాశాను.  కాలం ఎంత గడిచినా, ఎంత అభివృద్ధి సాధించినా, అసమానత, వివక్ష వంటివి ఎంతోకొంత పనిచేస్తూనే ఉంటాయి. ఈ దుర్లక్షణాలను  చేతనయినంతగా వదిలించుకుంటూ మంచి వైపు అడుగులు వెయ్యడమే వ్యక్తులుగా మన కర్తవ్యం. ప్రపంచం జగన్నాథ రథం వలె కదులుతూనే ఉంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అనే స్ఫూర్తితో నేర్చుకుంటూ, పని చేస్తూ, మంచి వైపు కదులుతూ ఉండాలి.

Books By This Author

Book Details


Titleనేనూ ప్రభుత్వాలూ
Writerఆరిగపూడి ప్రేమ్‌చంద్
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-90091-01-0
Book IdEBT007
Pages 327
Release Date14-Mar-2020

© 2014 Emescobooks.Allrights reserved
37514
8146