అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
మరువరాని మహనీయులు

Maruvarani Mahaneeyulu

ఇప్పగుంట మల్లికార్జునరావు

Ippagunta Mallikarjuna Rao


M.R.P: రూ.75

Price: రూ.70


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ఒక ప్రముఖుడు లేదా ఒక ప్రముఖురాలు ఈ సమాజానికి చేసిన ఒక మహోపకారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలపై జ్ఞాపకాలను తరచూ నెమరు వేసుకోవలసిన అవసరం- తరచూ భ్రమలకు లోనయ్యే మానవ మస్తిష్కానికి ఉంది. అదేమీ విస్తారమైన గ్రంథ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రముఖుల గణనీయమైన సేవలకు సంబంధించి క్షణాల్లో తలచుకోగల సారాంశం రూపంలో ఉండవచ్చు కూడా.
ఈ దృష్టితో చూసినప్పుడు ఈ పుస్తకాన్ని మనసారా స్వాగతించడం అవసరం.

Books By This Author

Book Details


Titleమరువరాని మహనీయులు
Writerఇప్పగుంట మల్లికార్జునరావు
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-88492-66-9
Book IdEBS039
Pages 128
Release Date30-Dec-2019

© 2014 Emescobooks.Allrights reserved
37514
8146