సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
విశ్వసంద్రపు తీరాలు

Cosmos

కార్ల్ సాగన్

Carl Saganరూ. 250


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


అనువాదం
వి. శ్రీనివాస చక్రవర్తి

About This Book


సమీప గ్రహాలకు అంతరిక్ష యానాలు
    అలెగ్జాండ్రియాలో ప్రాచీన గ్రంథాలయం
    మానవ మస్తిష్కం
    ఈజిప్టు చిత్రలిపి
    జీవావిర్భావ మూలం
    సూర్యుడి మరణం
    పాలపుంతల వికాసం
    పదార్థం, సూర్యులు, ప్రపంచాల మూలాలు
విశ్వసంద్రపు తీరాలు అనే ఈ గ్రంథం విశ్వావిర్భావ వికాసాలకు సంబంధించిన పదిహేను బిలియన్ల సంవత్సరాల కథ. విజ్ఞాన శాస్త్రం, నాగరికత ఎలా జమిలిగా వికసించాయో తెలిపే గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేటి రూపాన్ని చేరుకోవడంలో వివిధ శక్తులు, వ్యక్తులు ఏ విధంగా తోడ్పడ్డారో తెలిపే గ్రంథం. కార్ల్ సాగన్‍ అద్భుతమైన శైలి మనకు విజ్ఞానశాస్త్ర ఆలోచనలపై ఆసక్తిని రేకెత్తిస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. మన సమకాలంలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఈ పుస్తకం ఒక క్లాజిక్‍.

Books By This Author

Book Details


Titleవిశ్వసంద్రపు తీరాలు
Writerకార్ల్ సాగన్
Categoryఅనువాదాలు
Stock Available
ISBN978-93-88492-31-7
Book IdEBS017
Pages 448
Release Date14-Feb-2019

© 2014 Emescobooks.Allrights reserved
28830
1933