తనకు తాను వెలుగైనవాడు

Tanaku taanu velugainavaadu

ఆచార్య కె. సచ్చిదానంద మూర్తి

Prof. K. Satchidananda Murty


M.R.P: రూ.100

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


పద్మ విభూషణ్‍ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారు (1929-2011) ఆంధ్రవిశ్వ విద్యాలయంలో పాతికేళ్లకు పైగా తత్త్వశాస్త్రం బోధించారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, యుజిసి వైస్‍ చైర్మన్‍గా పనిచేశారు. ఇండియన్‍ ఫిలసాఫికల్‍ కాంగ్రెస్‍ చైర్మన్‍గా ఉన్నారు. సమకాలీన
భారతీయ తత్త్వవేత్తలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే దార్శనికుడాయన. భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కతి, మతం - ముఖ్యంగా వేదాంతంపై ఆయన
రచనలు సూక్ష్మ విశ్లేషణను అందిస్తూ, నూతన అధ్యయనాలను ప్రదర్శిస్తాయి.
ఇంగ్లీషులోను, తెలుగులోను, హిందీలోను తత్త్వశాస్త్రంపై అనేక గ్రంథాలను రచించారు, అనువదించారు, సంపాదకత్వం వహించారు.

Books By This Author

Book Details


Titleతనకు తాను వెలుగైనవాడు
Writerఆచార్య కె. సచ్చిదానంద మూర్తి
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-88492-29-4
Book IdEBS014
Pages 152
Release Date21-Feb-2019

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015