సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
కవి సమ్రాట్‍ నోరి నరసింహ శాస్త్రి రచనలు-3

Kavisamrat Nori Narasimha Sastry Rachanalu-3

నోరి నరసింహ శాస్త్రి

Nori Narasimha Sastryరూ. 500


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


సారస్వత వ్యాసములు
Saraswata Vyasamulu

About This Book


కవిసమ్రాట్‍ నోరినరసింహశాస్త్రి (6.2.1900 - 03.01.1978) తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసినవారు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, విమర్శకుడు.
భావకవితాయుగంలో కవిత్వ రచన ఆరంభించిన శాస్త్రిగారు తన యౌవన ప్రారంభదశలో విశృంఖలంగా రచనలు చేసి మానసిక పరిణతి కలిగినంతనే వాటినన్నిటిని తగులబెట్టారు. అప్పటి వరకున్న నరసింహశాస్త్రిగారు వేరు, తర్వాతి నరసింహశాస్త్రిగారు వేరు.

Books By This Author

Book Details


Titleకవి సమ్రాట్‍ నోరి నరసింహ శాస్త్రి రచనలు-3
Writerనోరి నరసింహ శాస్త్రి
Categoryభాషాసాహిత్యాలు
Stock Available
ISBN978-93-88492-26-3
Book IdEBS011
Pages 848
Release Date21-Feb-2019

© 2014 Emescobooks.Allrights reserved
28830
1931