డా।। ఎపిజె అబ్దుల్‍ కలాం

Dr. APJ Abdul Kalam

ఆచార్య కూతాటి వెంకటరెడ్డి

Prof. K. Venkata Reddyరూ. 75


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


--

About This Book


భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని కలలు కని, వాటిని నిజం చేయడానికి కృషిచేసిన మహనీయుడు కలాం జీవిత సిద్ధాంతాలు ఆదర్శప్రాయాలు, అనుసరణీయాలు. బాల్యం నుండి కలాం వేసిన ప్రతి అడుగు భావితరాలకు జీవిత పాఠాలను నేర్పుతుంది. సామాన్యవ్యక్తి భారత ప్రథమపౌరునిగా ఎదిగిన వైనం ప్రశంసనీయం. బహుముఖ ప్రజ్ఞాశాలి దేశ సమగ్రాభివృద్ధి, దేశరక్షణ కోసం జీవిత పర్యంతం పరితపించిన తపస్వి డా।। కలాం.

Books By This Author

Book Details


Titleడా।। ఎపిజె అబ్దుల్‍ కలాం
Writerఆచార్య కూతాటి వెంకటరెడ్డి
Categoryసెల్ప్ హెల్ప్
Stock Not Available
ISBN--
Book IdEBR045
Pages 104
Release Date18-Sep-2018

© 2014 Emescobooks.Allrights reserved
32860
1643