అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
విజయీభవ

Vijayiibhava

సయ్యద్ నూర్ మహమ్మద్ షాకీర్

Syed Noor Mohamed Shakir


M.R.P: రూ.80

Price: రూ.70


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


-

About This Book


తొమ్మిది లాభాలు
1. నిరాశ నిస్పృహలను వీడి కొత్త ఉత్సాహంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.
2. ఆటంకాలెన్నున్నా విజయం సాధించాలన్న మీ సంకల్పం బలపడుతుంది.
3.సమస్యలను సవాళ్ళుగా ఎలా స్వీకరించాలో ఆ సవాళ్ళను అవకాశాలుగా ఎలా మలచుకోవాలో నేర్చుకుంటారు.
4.ఆత్మస్థైర్యంతో నిండిన ఆటంబాంబ్‌లా తయారవుతారు.
5. మీ చిరకాల స్వప్నాలను లక్ష్యాలుగా మలచుకొని విజయం సాధిస్తారు.
6. సమయపాలనను అలవరచుకుంటారు.
7. అద్భుతమైన జ్ఞాపకశక్తిని మీ సొంతం చేసుకుంటారు.
8. నైతిక విలువలను అలవరచుకొని వ్యక్తి నుంచి శక్తిగా ఎదుగుతారు.
9. విజేతల ఆలోచనా సరళిని అలవరచుకుంటారు.

Books By This Author

Book Details


Titleవిజయీభవ
Writerసయ్యద్ నూర్ మహమ్మద్ షాకీర్
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-86763-80-8
Book IdEBR033
Pages 88
Release Date06-Jun-2018

© 2014 Emescobooks.Allrights reserved
37513
8143