ఉద్యోగం వచ్చిన కొత్తలో

Udyoogam vacchina kottaloo

డా. ఆర్.బి. అంకం

Dr. R.B. Ankam


M.R.P: రూ.150

Price: రూ.130


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


-

About This Book


ఉద్యోగం వచ్చిన కొత్తలో’ అనే పుస్తకం అనేక గొప్ప విషయాలను, అనేక అన్వయాలకు దారితీసే అంశాలను తెలియ జేస్తుంది. చదివిన కొద్దీ కొత్త విషయాలు తెలుస్తాయి. అనుభవం పెరిగినకొద్దీ ఈ పుస్తకం చదివితే ఆ అనుభవాల  నేపథ్యంలో మరిన్ని కొత్త విషయాలు మనకే తోస్తాయి. అందువల్ల ఇది నిత్య పారాయణ గ్రంథం. ‘ఉద్యోగం వచ్చిన కొత్తలో’ నిత్యం పేజీలు తిరగేయండి. ఎక్కడో ఒకచోట మీకన్ను ఆగుతుంది. అలా మన చూపు అక్కడ ఆగిందంటే ఆ రోజుకు మీకు అవసరమైన విషయం అని ఆ కన్ను వివేచన గుర్తు చేసిందన్నమాట.

Books By This Author

Book Details


Titleఉద్యోగం వచ్చిన కొత్తలో
Writerడా. ఆర్.బి. అంకం
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-86763-73-0
Book IdEBR025
Pages 256
Release Date15-Apr-2018

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015