శ్రీలలితా సహస్రనామ స్తోత్రం - ప్రవచనం

Sri Lalitha Sahasranama Stotram - Pravachanam

‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

BrahamaSri Chaganti Koteshwara Rao Sharmaరూ. 600


- +   

Publisher:  Emescbooks


--

About This Book


కొందరు తాము భోగం అనుభవిస్తారు.  ఆ భోగం వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. రాక్షసప్రవృత్తి అంటే అదే. శరీరానికి బలం ఉన్నప్పుడు ఈశ్వరుడిని చేరుకునే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. శరీరంలో బలముండగా అది కేవలం భోగానికి మాత్రమే వాడుకున్నవాడు ఆపదను గమనించలేడు. కాలం వెళ్ళిపోతున్నదని తెలుసుకోలేడు. తాను భోగలాలసుడు కావడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగాన్ని అనుభవించకూడదనే దృష్టికోణం కూడా పొందినవాడినే రాక్షసుడని పిలుస్తారు.

Books By This Author

Book Details


Titleశ్రీలలితా సహస్రనామ స్తోత్రం - ప్రవచనం
Writer‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-86763-55-6
Book IdEBR007
Pages 848
Release Date06-Jan-2018

© 2014 Emescobooks.Allrights reserved
35207
1733