Edagadaniki 7 Steps (Manobalam)
డా. బి.వి.పట్టాభిరామ్ఎదగడానికి 7 మెట్లు (ఏడు పుస్తకాల సెట్టు) ధర రూ. 210
1. ఆత్మవిశ్వాసం (డా|| బి.ఆర్. అంబేద్కర్) : 2. స్వయంకృషి (లాల్‌బహదూర్‌శాస్త్రి) : 3. దేశభక్తి (భగత్‌సింగ్) : 4. ఆత్మాభిమానం (ఝాన్సీలక్ష్మీబాయి) : 5. మనోబలం (మహాత్మాగాంధీ) : 6. పట్టుదల (ఇందిరాగాంధీ) : 7. క్రమశిక్షణ (దుర్గాబాయి దేశ్‌ముఖ్).
దేశ స్వాతంత్య్ర పోరాట యోధులలో అన్నిరకాల వ్యక్తిత్వవికాసాలను మనం చూడవచ్చు. పిల్లలలో ఈ లక్షణాలను పెంపొందించడానికి ఉపయోగపడే అద్భుతమైన పుస్తకాల సెట్టు.
Title | ఎదగడానికి 7 మెట్లు(మనోబలం) |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | Children Books |
Stock | 2304 |
ISBN | |
Book Id | EBE030 |
Pages | 16 |
Release Date | 18-Jan-2005 |